కోరుకొండలో పర్యటించిన అంబేద్కర్ ముని మనవడు

కోరుకొండలో పర్యటించిన  అంబేద్కర్ ముని మనవడు

E.G: కోరుకొండ మండలం మునగాల గ్రామం వద్దనున్న బౌద్ధ స్తూపాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముని మనవడు రాజారత్న అశోక్ అంబేద్కర్ శనివారం సందర్శించారు. ముందుగా కోరుకొండ, గోకవరం, సీతానగరం, రాజానగరం మండలాల దళిత నాయకులు నీలిరంగు దుస్తులు ధరించి ఆయనకు స్వాగతం పలికారు.