కోటిలింగాల వద్ద పెరుగుతున్న గోదావరి వరద

కోటిలింగాల వద్ద పెరుగుతున్న గోదావరి వరద

SRCL: వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద గోదావరి వరదతో పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు17 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదలడంతో గోదావరి వద్ద వరద తీవ్రత పెరిగింది. లోతట్టు ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.