ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గత ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను చేన్లలో కట్టినం: MP నగేశ్
★ ఇందిరా గాంధీ అంటేనే పేదల పక్షపాతి: మంత్రి జూపల్లి కృష్ణారావు  
★ MNCL: మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: MLA వినోద్
★ ASF: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి: ఎస్పీ నితికా పంత్