VIDEO: ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి

VIDEO: ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి

KMM: అగ్రిగోల్డ్ వెంచర్లు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్ర బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కల్లూరు మండలం కప్పలబంధం వద్ద ఉన్న అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 290 ఎకరాల వెంచర్ ను సందర్శించారు. అనంతరం సమస్యతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డిఓ రాజేంద్ర గౌడ్ కు అందజేశారు.