ముదిరాజ్ సంఘం నాయకుల ముందస్తు అరెస్ట్
SRPT: ముదిరాజ్‌లను బీసీడీ నుంచి బీసీఏలకు మార్చాలని ముదిరాజ్ సంఘం నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తుంగతుర్తిలో ముదిరాజ్ సంఘం నాయకులను పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు. ఈ మార్పు వల్ల విద్యా, ఉద్యోగ, మరియు రాజకీయ రంగాల్లో మెరుగైన అవకాశాలు, రిజర్వేషన్లు లభిస్తాయని ముదిరాజ్ సంఘం నాయకులు కొండ కిరణ్ అన్నారు.