మావిగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి

మావిగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి

W.G: భీమవరం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మావిగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అనే పేరు మలయాళ సినిమా పేరులా ఉందని అన్నారు. ఎప్పుడు అధికారంలోకి వస్తారో తెలియదు, ఈ ఆలోచన ఏంటో, ఇవి ఎక్కడ నుంచి పుడతాయో? సలహాలు ఇచ్చేది ఎవరో అని ఎద్దేవా చేశారు.