తేమశాతంతో సంబంధం లేకుండా పంటలను కొనుగోలు చేయాలి: సీపీఐ

తేమశాతంతో సంబంధం లేకుండా పంటలను కొనుగోలు చేయాలి: సీపీఐ

ADB: తలమడుగు మండలంలోని కుచలాపూర్, పల్లి, లక్ష్యంపూర్, లాల్ గడ గ్రామాల్లో సీపీఐ జిల్లా నాయకులు శనివారం పర్యటించారు. ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులు కార్మికుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను వారికి వివరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మూడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిపంటను కొనుగోలు చేయాలన్నారు.