విజయవాడలో విశ్వనాథ జయంతి

విజయవాడలో విశ్వనాథ జయంతి

NTR: తొలి తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ 129వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంస్కార భారతి సంస్థ ఆధ్వర్యంలో విశ్వనాథ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. NTR జిల్లా BJP అధ్యక్షుడు శ్రీరామ్ నేతృత్వంలో BJP నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.