కాంట్రాక్ట్ కార్మికులకు యూనిఫాం పంపిణీ

కాంట్రాక్ట్ కార్మికులకు యూనిఫాం పంపిణీ

BDK: సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో గల మెయిన్ స్టోర్లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కాంటాక్ట్ కార్మికులకు ఇవాళ యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెయిన్ స్టోర్స్ DJM రామకృష్ణ, సివిల్ సూపర్‌వైజర్ రాజేష్, యూనియన్ నాయకులు ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, స్టోర్ ఫిట్ సెక్రటరీ టీ. నాగయ్య తదితరులు పాల్గొన్నారు.