ఉమ్మడి కరీంనగర్‌.. 19 మండలాల్లో ఉత్కంఠ..!

ఉమ్మడి కరీంనగర్‌.. 19 మండలాల్లో ఉత్కంఠ..!

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో 388 GPలు, 1,580 వార్డులకు 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. KNR(D)లో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్, పెద్దపల్లి(D)లో పెద్దపల్లి, ధర్మారం, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో జరగనున్నాయి. జగిత్యాల(D)లో బుగ్గారం, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూరు, సిరిసిల్ల(D)లో ఎల్లారెడ్డిపేటలు ఉన్నాయి.