నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా శుక్రవారం ఉదయం 9 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతిలో జరిగే ప్రజా రాజధాని పునఃప్రారంభం వేడుకల్లో పాల్గొంటారు. తదుపరి పర్యటన వివరాలు త్వరలోనే తెలియజేస్తామని శాసనసభ్యుల కార్యాలయం తెలిపింది.