VIDEO: 'బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి'
ADB: భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం జైనథ్, బోరజ్ మండలాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.