విద్యార్థుల అరాచకాలు.. స్థానికులపై దాడులు!

విద్యార్థుల అరాచకాలు.. స్థానికులపై దాడులు!

మధ్యప్రదేశ్‌లో కొందరు విద్యార్థులు క్రమశిక్షణ కోల్పోయి వీధి రౌడీల్లా ప్రవర్తించారు. పాఠశాల యూనిఫాం బెల్టులతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారు. బైక్‌లు ధ్వంసం చేస్తూ, పట్టపగలే గ్యాంగ్ వార్లకు దిగారు. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. విద్యార్థులు ఇలా ప్రవర్తించడం ఆందోళనకరంగా ఉందని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.