VIDEO: ఉప్పల్ స్టేడియం వద్ద IPL జోష్..!

VIDEO: ఉప్పల్ స్టేడియం వద్ద IPL జోష్..!

HYD: ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ జోష్ మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మ్యాచ్‌కు వెళ్లే వారు ముందుగానే బయలుదేరి ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని సూచించారు.