VIDEO: 'భవిష్యత్తులో అభివృద్ధికి కేంద్రం అమరావతి'

VIDEO: 'భవిష్యత్తులో అభివృద్ధికి కేంద్రం అమరావతి'

SKLM: అమరావతి బిల్లు ఆమోదం పొందిన శుభ సందర్భంగా పాతపట్నంలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. గురువారం సాయంత్రం ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏపీ సమగ్ర అభివృద్ధికి అమరావతి కీలక కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.