VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి
AP: అతివేగంతో లారీని ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతిచెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాపట్ల జిల్లా కేంద్రంలోని గడియారం స్తంభం వద్ద చీరాల వైపు నుంచి వస్తున్న లారీని ఇద్దరు యువకులు బైక్‌పై సూర్యలంక వైపు నుంచి వస్తూ అతివేగంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.