బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతి

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతి

NLG: నల్గొండలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా... శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ కర్నాటి యాదగిరి, జిల్లా వైస్ చైర్మన్ మార్గం సతీష్, పుట్ట వెంకన్న, అయితగోని జనార్ధన్, మార్గం సతీష్, చిలకరాజు సతీష్ పాల్గొన్నారు.