ఆత్మ రక్షణ కోసం బాలికలకు కరాటే శిక్షణ

ఆత్మ రక్షణ కోసం బాలికలకు కరాటే శిక్షణ

SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్‌ హైస్కూల్లో చదువుతున్న బాలికలకు ఆత్మరక్షణ కరాటే శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటే విద్య అవసరమని హెచ్ఎం లక్ష్మణ్, పీడీ సంతోష్ కుమార్ తెలిపారు. బాలికల సాధికారత మానసిక శారీరక బలాన్ని పెంచుతుందన్నారు. కరాటే శిక్షణతో తమకు తాము రక్షణతో పాటు, పోకిరిల నుంచి వేధింపులు తగ్గుతాయన్నారు.