Dy.CM పర్యటనలో అపరిచిత వ్యక్తి సంచారం పై క్లారిటీ..!

Dy.CM పర్యటనలో అపరిచిత వ్యక్తి సంచారం పై క్లారిటీ..!

కోనసీమ: Dy.CM పవన్ కళ్యాణ్ పర్యటనలో అపరిచిత వ్యక్తి సంచారం పై క్లారిటీ.. డిప్యూటీ సీఎంకి ప్రాణహాని పోంచి ఉందనే నిఘా వర్గాల సమచారంతో జనసేన పార్టీ కార్యాలయం నుంచి SP రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వార్త SMలో హల్‌చల్ కావడంతో SP ఆదేశాల మేరకు రాజోలు పోలీసులు విచారణ చేపట్టి అనుమానస్పదంగా తీరుగుతున్నగూడపల్లికి చెందిన నరసింహారావుగా గుర్తించినట్లు తెలిపారు.