VIDEO: సరైన భోజనం పెట్టడం లేదని పీఎస్‌లో విద్యార్థుల ఫిర్యాదు
MDCL: గురుకుల పాఠశాలలో సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. షామీర్ పేటలోని బీసీ గురుకుల పాఠశాలలో తమకు సరైన భోజనం పెట్టడం లేదని, భవనం కూడా శిథిలావస్థకు వచ్చిందని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మెనూలో ఉన్నట్టుగా పెట్టడం లేదని, మేము అడిగితే చదువువచ్చా మీకు అంటూ ప్రశ్నిస్తున్నారన్నారు.