87వ వార్డులో టీడీపీ ఇంటింటా ప్రచారం

విశాక: గాజువాక నియోజకవర్గం 87 వార్డు పరిధిలో దుగ్గపువాని పాలెం గ్రామంలో టీడీపీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిథులుగా గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావు సతీమణి లావణ్య, వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్, ఇంటింటా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రసాదం చేశారు. ఈ ప్రచారంలో వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు.