కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ తరిగొప్పులలో రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి
➢ కురుమద్దాలి గ్రామంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆకస్మిక తనిఖీ
➢ కృత్తివెన్నులో కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
➢ 15 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. రామవరప్పాడులో బీటీ రోడ్డు ప్రారంభం