మైగ్రేన్‌తో బాధపడుతున్నారా?
*వెలుతురు, శబ్దం లేని ప్రశాంతమైన గదిలో విశ్రాంతి తీసుకోండి.
*డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి పెరుగుతుంది, కాబట్టి తగినంత నీరు తాగండి.
* వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యం.
*పౌష్టికాహారం తీసుకోండి. అల్లం టీ ఉపశమనం ఇస్తుంది.
*ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోండి.