కొనరావుపేట మండల అధ్యక్షుడిగా శ్రీకాంత్

కొనరావుపేట మండల అధ్యక్షుడిగా శ్రీకాంత్

SRCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొనరావుపేట మండల అధ్యక్షుడిగా గుండా శ్రీకాంత్ ను నియమించామని సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వినోద్ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేయాలని కోరారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.