'పరిసరాల పరిశుభ్రతను పాటించాలి'

MNCL: భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్ల పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ అసిస్టెంట్ కమలాకర్, ఏఎన్ఎం మాధవి సూచించారు. ఆస్పత్రి వైద్యురాలు ఉమాశ్రీ ఆదేశాల మేరకు శుక్రవారం జన్నారం మండలంలోని రాంపూర్‌లో ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపించేశారు. ఇళ్ల పరిసరాలలో నీటి గుంతలు ఉంటే దోమల బెడద ఎక్కువగా ఉంటుందన్నారు.