'OG'ని దాటేసిన 'ఇడ్లీ కొట్టు'..!

'OG'ని దాటేసిన 'ఇడ్లీ కొట్టు'..!

పవర్ స్టార్ పవన కళ్యాణ్ 'OG', ధనుష్ 'ఇడ్లీ కొట్టు' మూవీలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు OTTలో మంచి రెస్పాన్స్ వస్తోంది. వ్యూయర్ షిప్‌లో 'OG'కి 'ఇడ్లీ కొట్టు' గట్టి పోటీ ఇస్తోంది. సదరు OTTలో 'OG' 14 రోజుల్లో 5.3 మిలియన్ వ్యూస్ రాబట్టగా.. 'ఇడ్లీ కొట్టు' 5 రోజుల్లో 5.2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.