రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. అర్హులను పథకాలకు దూరం కాకుండా చూడటం తమ బాధ్యత అని అన్నారు.