'ఇబ్బందులకు గురిచేయడం సరికాదు'

'ఇబ్బందులకు గురిచేయడం సరికాదు'

JGL: బుగ్గారం మండలం శేఖల్లలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులపై వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల అక్షయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా సౌకర్యం లేని ప్రాంతంలో తరగతులు పెట్టడం ద్వారా సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మండల కేంద్రంలో వసతులు ఉండగానే అక్కడ నిర్వహించక పోవడంపై ప్రశ్నించారు.