ఉగాది ఆకారంలో విద్యార్థుల ప్రదర్శన

ఉగాది ఆకారంలో విద్యార్థుల ప్రదర్శన

NDL: ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామంలోని ఏపీజే పాఠశాలలో శనివారం ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులను ఉగాది ఆకారంలో కూర్చోబెట్టి వినూత్నంగా వేడుకలను నిర్వహించారు. షడ్ రుచుల సమ్మేళనం అయిన ఉగాది పండుగ తెలుగు వారికి ఎంతో విశిష్టమైనదని ఉపాధ్యాయులు తెలిపారు.