బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

SRD: జిల్లాలో విషాద ఘటన జరిగింది. మునిపల్లి మండలం మేళ్లాసంగం గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాములు యాదవ్ (28) అనే యువకుడికి గతేడాది వివాహం జరిగింది. మనస్పర్థలతో భార్యాభర్తలిద్దరూ మూడు నెలల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన రాములు బుధవారం రాత్రి గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.