హీమోఫిలియా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

హీమోఫిలియా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

గుంటూరు: ప్రపంచ హీమోఫిలియా దినోత్సవ పోస్టర్‌ను కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ ఆవిష్కరించారు. ఏప్రిల్ 17న దీనిపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది “డయాగ్నోసిస్: ఫస్ట్ స్టెప్ టు కేర్” థీమ్‌తో కార్యక్రమాలు జరగనున్నాయి. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.