'ప్రతి దరఖాస్తును పరిష్కరించాలి'

'ప్రతి దరఖాస్తును పరిష్కరించాలి'

NRML: ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.