'పేదలకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యం'
KDP: జమ్మలమడుగు నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్ చదివిరాల్ల భూపేష్ రెడ్డి గురువారం జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అన్న క్యాంటీన్ పథకాన్ని నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.