వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్: సత్యా శారదా
★ నెక్కొండలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరీష్ రెడ్డి
★ చెన్నారావుపేటలో వరుస సెలవుల నేపథ్యంలో పిల్లలపై నిఘా ఉంచాలి: ఎస్సై రాజేష్
★ బయ్యారంలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఏవో కే. రాజు