రేవంత్ రెడ్డి విమర్శలు అర్ధరహితం
SRPT: కేరళ సీఎం పినరయి విజయన్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం అర్ధరహితమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మండిపడ్డారు. ఈరోజు సూర్యాపేటలో మాట్లాడుతూ.. దేశానికే ఆదర్శమైన కేరళ అభివృద్ధిని విమర్శించడం విడ్డూరమన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేని రేవంత్, కేరళపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈకార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.