VIDEO: గ్యాస్ సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు: MRO
AKP: నర్సీపట్నంలో గ్యాస్ వినియోగదారులు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే MRO కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 90329 06224కు ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ లోకవరపు రామారావు తెలిపారు. గ్యాస్ బుక్ చేసి ఓటీపీ రాలేని పక్షంలో, అలాగే ఓటీపీలో ఏదైనా సమస్యలు ఎదురైతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని సూచించారు.