ఫ్లెక్సీల తొలగింపు.. రేపల్లెలో ఉద్రిక్తత

ఫ్లెక్సీల తొలగింపు.. రేపల్లెలో ఉద్రిక్తత

GNTR: రేపల్లెలో పార్టీ ఫ్లెక్సీల తొలగింపు విషయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం వైసీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ మోహన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. CI డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.