మొజ్తాబా ఖమేనీ చనిపోయే ఉంటాడు: ట్రంప్‌

మొజ్తాబా ఖమేనీ చనిపోయే ఉంటాడు: ట్రంప్‌

ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇరాన్‌ అత్యున్నత నాయకత్వం, మిలిటరీ శక్తి ధ్వంసమైంది. వారి నాయకులు చనిపోయారు. వారికి ఇప్పుడు సుప్రీం లీడరే లేరు. ఆయన చనిపోయారు. ఆయన నుంచి ఎలాంటి ప్రకటనలు రావట్లేదు కాబట్టి.. ఆయన చనిపోయి ఉండాలి, లేకపోతే ఆయన పరిస్థితి విషమంగానైనా ఉండాలి' అని పేర్కొన్నారు.