భారీగా పతనమైన టమాటా ధర.. కిలో రూ.5

AP: టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. మదనపల్లి మార్కెట్‌లో టమాటా కిలో కేవలం రూ.5 మాత్రమే పలుకుతుంది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా టమాటా రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.