యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు మంగళవారం రూ.20,01,142 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాలతో రూ.6,38,050, లీజులతో రూ.3,29,530, కార్ పార్కింగ్‌తో రూ.1,85,500, ప్రధాన బుకింగ్‌తో రూ.1,27,200, అన్న ప్రసాదంతో రూ.1,26,441, VIP దర్శనాలతో రూ.1,20,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,17,600, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.