VIDEO: ప్రైమరీ స్కూల్ వార్షికోత్సవంలో బాలికల డ్యాన్స్

VIDEO: ప్రైమరీ స్కూల్ వార్షికోత్సవంలో బాలికల డ్యాన్స్

SRD: సిర్గాపూర్ మండలం కిషన్ నాయక్ తండ ప్రాథమిక పాఠశాలలో శనివారం వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్థానిక ప్రధానోపాధ్యాయురాలు సునీత ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా బాలికలు ఓ పాటకు అద్భుతమైన డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు పండరి, పేరెంట్స్ ఉన్నారు.