'యూరియా వాడకాన్ని తగ్గించాలి'

'యూరియా వాడకాన్ని తగ్గించాలి'

AKP: రైతులు యూరియా వాడకాన్ని పూర్తిగా తగ్గించి, సేంద్రియ ఎరువులను వినియోగించాలని వ్యవసాయ శాఖ ఏడీ సుబ్రమణ్యం, ఏవో జ్యోత్స్న కుమారి సూచించారు. బుధవారం తిమ్మరాజుపేటలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా రైతులు ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాస్త్రీయ వ్యవసాయం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని తెలిపారు.