ఈనెల 19 నుంచి 22 వరకు సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు

ఈనెల 19 నుంచి 22 వరకు సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు

PDPL: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారంలో ఈనెల 19 నుంచి 22 వరకు CPI రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా నాయకులు గౌతం గోవర్ధన్ బుధవారం తెలిపారు. వందేళ్ల భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో అన్ని వర్గాల కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉందన్నారు. ప్రతినిధులు పాల్గొని భవిష్యత్తు పోరాట కార్యక్రమాలపై ఈ మహాసభలు నిర్వహిస్తామన్నారు.