VIDEO: రాయదుర్గంలో పోలీసులు కార్డన్ సెర్చ్
ATP: రాయదుర్గం మండలం టి. వీరాపురంలో ఆదివారం పోలీసులు నాకాబందీ నిర్వహించారు. సీఐలు జయనాయక్, వెంకటరమణ ఆధ్వర్యంలో పాత నేరస్తులు, రౌడీషీటర్ల,అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేశారు. పశువుల పాకలు,గడ్డివాములు, అనుమానిత ప్రదేశాలు జల్లెడ పట్టారు. ఇద్దరు మట్కా బీటర్లను అరెస్టు చేశారు. 25 బైక్లు సీజ్ చేశారు. శాంతి భద్రతలపై గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు.