VIDEO: నడిరోడ్డుపై కాలువ.. రాకపోకలకు అంతరాయం
NRPT: గుండుమల్ మండలం బొగారంలో మైసమ్మ దేవాలయం వద్ద నడిరోడ్డుపై కాలువ ఉండటంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు వెంటనే స్పందించి రోడ్డును మరమ్మతులు చేయించాలని గ్రామ పంచాయతీ అధికారులను కోరుతున్నారు.