ఉరి వేసుకుని గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఉరి వేసుకుని గుర్తుతెలియని వ్యక్తి మృతి

CTR: పూతలపట్టు మండలం ఎర్ర చెరువుపల్లి సమీపంలో చిత్తూరు–పీలేరు హైవే వద్ద గత అర్థరాత్రి ఒక గుర్తుతెలియని వ్యక్తి (60) చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటనపై పూతలపట్టు పోలీస్ స్టేషన్‌లో Cr.No.35/2026 U/Sec 194 BNSS కింద కేసు నమోదు చేశారు. సమాచారం తెలిసిన వారు 9440796719 నంబర్‌కు తెలియజేయాలని పోలీసులు కోరారు.