కార్వేటి నగరం ఎంపీడీవోగా మధుసూదన్

కార్వేటి నగరం ఎంపీడీవోగా మధుసూదన్

CTR: కార్వేటినగరం ఎంపీడీవోగా మధుసూదన్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇక్కడే డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేశారు. గతంలో ఎంపీడీవోగా ఉన్న చంద్రమౌళి 2018 బ్యాచ్‌కు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు అమరావతి సచివాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు వెళ్లిపోయారు. దీంతో ఉన్నతాధికారులు ఆదేశాలతో మధుసూదన్ బాధ్యతలు చేపట్టారు.