వర్షాల ప్రభావంతో కొండెక్కిన కూరగాయల రేట్లు..!

వర్షాల ప్రభావంతో కొండెక్కిన కూరగాయల రేట్లు..!

HYD: వర్షాల ప్రభావంతో కూరగాయల ధరలు కొడెక్కాయి. ఉప్పల్లో కిలో టమాట రూ.40, బెండకాయ రూ.80, ఆలు గడ్డ రూ.50, బోడ కాకరకాయ రూ.120, వంకాయ రూ.60, గోరు చిక్కుడు రూ.60, చిక్కుడుకాయ రూ.80, క్యారెట్ రూ.80 నుంచి రూ.100 పలుకుతుంది. వర్షాల కారణంగా కూరగాయల పంటలు దెబ్బ తినటం, HYD నగరానికి రవాణా సంబంధిత సమస్యలు ఏర్పడడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.