'జిల్లాకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం'

'జిల్లాకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం'

ADB: ఆదిలాబాద్‌‌కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటుచేయాలనేది నా అభిప్రాయమని పేర్కొన్నారు. జిల్లా నేతలంతా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. తుమ్మడిహెట్టి దగ్గర ఉండాల్సిన ప్రాజేక్ట్ కిందికి తరలిపోయిందన్నారు. ప్రాజెక్ట్ పేరు మారి కాళేశ్వరం అయ్యింది..ఊరు పేరు కూడా మారిందన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌కు పెద్దాయన దెయ్యంలా మారాడని తెలిపారు.