నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ఏర్గట్లలో యువకుడి మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేసి ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
☞ స్థానిక సంస్థల ఎన్నికలు.. జిల్లా ప్రజలు టీ-పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
☞ NZB జిల్లాలో ఈనెల 30న జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు
☞ మహాత్మా జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్